జీవితం లో ఎదుర్కునే, ప్రశ్నలకు సిరివెన్నెల గారి పాటలలో మాటలలో సమాధానం వెతుక్కుంటారు చాలా మంది.. నవ్విస్తూ, కవ్విస్తూ కూడా పాఠం చెప్తారు కాబట్టే, సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారమైన ఆయన పాట కూడా మనకే తట్టేస్తుంది.. తన ట్విట్టర్ ఖాతా @sirivennela1955 నుండి, సిరివెన్నెల గారు ఒక గంట సేపు తన శిష్యులు (అభిమానులకన్నా ఇదే సరైన పదం ఏమో) అడిగిన ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానం చెప్పారు వాటిలో కొన్ని ఇవి...