20 Songs By SPB That Will Forever Remain As Tollywood Classics!

Updated on
20 Songs By SPB That Will Forever Remain As Tollywood Classics!

కన్నతల్లిని నీ పిల్లలందరిలో ఎవరు నీకు చాలా ఇష్టం అంటే ఆ తల్లి ఏమని సమాధానం చెబుతుంది అలాగే బాలు గారు పాడిన వాటిలో మనకు నచ్చింది చెప్పడం అన్నది కూడా అంతే .. బాల సుబ్రమణ్యం గారు పాడిన ప్రతిపాట ఒక అణిముత్యమే కాని అందులో కొన్ని పాటలను పొందుపరచడం జరిగింది...

1. శంకరా... (శంకరాభరణం)

2. చెప్పాలని ఉంది(రుద్రవీణ)

3. సపాటు ఎటులేదు (ఆకలిరాజ్యం)

4. పుణ్యభూమి నాదేశం (మేజర్ చంద్రకాంత్)

5. అంతర్యామి అలసితి (అన్నమయ్య)

6. నా పాట పంచామృతం(అల్లరి మొగుడు)

7. చిలుక క్షేమమా (రౌడి అల్లుడు)

8. సొగసు చూడ తరమ (Mr.పెళ్ళాం)

9. మాటేరాని చిన్నదాని (ఓ పాప లాలి)

10. పాడనా తియ్యగా (వాసు)

11. ఆకశం తాకేలా (నువ్వువస్తానంటే నేనువద్దంటానా)

12. తకిట తకిట (సాగర సంగమం)

13. ఆలయాన హారతిలో (సుస్వాగతం)

14. నేనొక ప్రేమ (ఇంద్రధనస్సు)

15. నా చెలి రోజావె (రోజా)

16. హలో గురు (నిర్ణయం)

17. వందనం (ప్రేమాభిషేకం)

18. ఓ పాపా లాలి (గీతాంజలి)

19. చిలుక ఏ తోడు లేక(శుభలగ్నం)

20. పొడగంటి మయ్యా (అన్నమయ్య)

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.