ఒక్క సిరా చుక్క..లక్ష మెదళ్ళకు కదలిక..!
తన కవిత్వంతో లక్షలాదిమందిని కదిలించిన,ఉర్రూతలూగించిన మహాకవి శ్రీ శ్రీ..మనం ఎంత అదృష్టవంతులమో..! దశాబ్దాల పాటు తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించి తన కలంతో మరో మలుపు తిప్పిన శ్రీశ్రీ సాహిత్యాన్ని మనం చదవగలుగుతున్నాం..! అర్ధం చేసుకోగలుగుతున్నాం..!
మరి ఆయన రాతల్ని ఆయన గాత్రం లో ఆయనే చదువుతుండగా వింటే..! అది మహాదృష్టం..!!
https://youtu.be/oMmf8yVZr30
https://youtu.be/pLnlUKSlzBg