ప్రతిఒక్కరు తమ లోని భావాలను చెబుతుంటారు కాకపొతే అది ఎదుటి వారి మనస్తత్వానికి అర్ధమయ్యేలా ఎంత Deepగా వివరించారన్న దానిబట్టే అతని ఆలోచన సరళిని తెలుపుతుంది. శ్రీనివాస్ కస్తూరి గారి పోస్ట్ లు పేరాలకు పేరాలుండవు. కొన్నీటిని మినహాయించి దాదాపు అన్ని పోస్టులు కూడా ఒకే సింగిల్ లైన్ లో ఉంటాయి. ఈ పోస్ట్స్ లోని inner Meaning వల్ల ఒక్కోపోస్ట్ దగ్గర కొన్ని క్షణాల పాటైనా సమయం గడుపుతాం కావాలంటే చూడండి.
1. ఫాలో ఐయ్యించుకుంటారు కాని తిరిగి ఫాలో కారు..
2. మరింకేం సాయంత్రం పార్టీ అక్కడే కానిద్దాం..
3. పాత సామాన్లు కొంటాం.. పాత సామాన్లు కొంటాం..
4. అంటే ఇద్దరికీ కలిపి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయనమాట..
5. జాగ్రత్త!!e
6. హతావిధీ..
7. రెండునూ..
8. RGV styleలో కాఫీ తాగుతూ దిగిదాం లైకులు బాగా వస్తాయ్..
9. దోమ కుట్టినందుకు కాదు, కుట్టిన దోమ చావనందుకు బాధ.
10. రాసిపెట్టుకోండి.
11. ప్యాంట్ ప్లేస్ లో వేరొకరిని ఉతకాబోతున్నారనమాట.
12. మా నాయనే.
13. ప్లాను ఫెయిలు అయ్యిందే.
14. అంటే ముగ్గురనమాట.
15. బాగా చెప్పారు కదండి.
16. అన్ని కదలకుండా ఆపరేట్ చేస్తున్నాం కదా.
17. పోనీ ఉప్మాతో..
18. నీకేంట్రా తాడు బొంగరం లేనోడివి.
19. అంటే T షర్ట్ కొంచెం టైటు.
20. పాన్ ఫన్ లేకుండా చేసింది.
21. బ్రదర్ ఆఫ్ బకాసుర.
22. నాకు "పంది పిల్ల" నుండి వచ్చింది.
23. ఫాఫం.
24. అఘోరించావు లే.
25. తోలు శుభ్రంగా కడుగు.
26. 30 years కాదు లైఫ్ టైమ్ గ్యారెంటీ నాన్న..
27. అవునవును.
28. కాంపిటీషన్ పెరిగిపోయింది అబ్బాయ్.
29. తాగిన తర్వాత expression చూడాలి.
30. చెప్పు రా చెప్పు ఊ హ్..!!
31. సమస్తము.
32. దవడలు పగిలినాక తెలిసింది.
33. పర్వాలేదు అవార్డు వచ్చాక తెలుస్తుంది లే ఏ రకం సినిమానోనని.
34. ఈ ట్రిక్కు బాగుంది.
35. ఇంటి పేరు రంపం
36. నో కామెంట్
37. బార్లో ఉంటే ఏంటి.
38. 2G వాడడం Waste అన్నాక..
39. Feeling excited in hospital.
40. అడుక్కుతినేవాడికి 66 కూరలు..
41. పాపం అన్నీ అరిగిపోయాయి.
42. 16,000 మంది గోపికలు.
43. ఏ ఎక్స్ప్రెషన్ ఐనా భావం ఒక్కటే.
44. Happy Night
45. చింత చచ్చినా పులుపు చావలేదు.
46. మాష్టారు ఇంతకీ మన వయసెంత.?
47. అంటే మనోడికి ఇద్దరా..
48. మెట్రో స్టేషన్.
49. OK Good Night.
