This Guy's Story Of How He Overcame Depression To Win At Life Will Surely Motivate You!

Updated on
This Guy's Story Of How He Overcame Depression To Win At Life Will Surely Motivate You!

చేతిలో రెస్యూమె, సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ , మురళి గాడ్ని బతిలాడి మరీ వేసుకున్న వాడి leather షూస్, రాత్రి ఇస్త్రీ చేసిన ఫార్మల్ డ్రెస్ లో నేను... క్వాలిఫైయింగ్ టెస్ట్,టెక్నికల్ టెస్ట్,ఇంటర్వ్యూ ..నాకు బాగా తెలిసిన ప్రాసెస్.. ఎప్పుడూ ఉండే టెన్షన్,కానీ ఈసారి కొంచెం కొత్తగా ఉంది. ఈ కంపెనీ లో ప్యానెల్ ఇంటర్వ్యూ వేరేలా ఉంటుందని అక్కడ అనుకుంటుంటే విన్నాను.సరే ఇక్కడకి దాకా వొచ్చం చూద్దాం ఎలా ఉంటుందో అని నాలో నేనే ఎదో పాట హమ్ చేస్తూ ఉన్నా…………..

Next….. Mr. Arjun .... Yeah… me Get into the Hall ఒక చిన్న రూమ్,ఒక పెద్ద టేబుల్,ఒక వైపు ఒక ఖాళీ కుర్చీ,మరో వైపు నలుగురు కూర్చొని ఉన్నారు,ఆ రూమ్ లో ఒక 15 మంది ఉన్నారు,కొందరు నన్ను గమనిస్తూ ఉన్నారు,ఇంకో ఇద్దరు వాళ్ళ మొబైల్ ఫోన్లో మునిగిపోయి ఉన్నారు Good Morning Sir… Good Morning ………..Take Your Seat Mr.Arjun Thank you sir…..

So, this is your interview ,we are the panel members and these people behind are our employees ,You’ve cleared your technical test right?!..We don’t want the same routine Intro’s .. We don’t go back again to those technical issues, We’ll just test your Communication skills, Your Emotional Intelligence and Your Personality. We want you to be straight and honest and you should be able to answer to the questions by our employees even, if they feel to ask any…Is the process clear??

Pretty Much Sir… (నా ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినపుడు వేరే వాడు ఎవరైనా కలిస్తేనే మాట్లాడడానికి నాకు ఇబ్బంది,ఇంత మంది ముందు మాట్లాడాలంటే నాకు ఇది అగ్ని పరీక్షే,సరే ఏమవుతుందో చూద్దాం) You’ve completed your Under graduation long back, and there’s also no job experience, why it took so many years for you to join a job. ? What were you doing all these days?? To be honest I was not Idle sir, I was in search of myself, and the journey to find me was a bit long. That is the reason ..

What’s Your Goal in Life ?? To Be Happy and Peaceful …. Ok Fine ….Who is your Motivation Myself Sir , For me Motivation comes whenever I see myself in mirror (నా సమాధానాలు చూసి నేను arrogant అని అనుకుంటున్నారేమో అనిపించింది) Ok ..This is your last Question , with this your interview is done. Which was the Toughest period in your Life?? A Phase in your life where you faced many problems, and how did you overcome it..? You have 5 minutes to answer this question.

Fine Sir,5 minutes is more than enough for me to answer your question, To answer this I have to go back to 2012,it was in the very first month of that year a small question started itching my brain, WHO AM I? WHAT IS THIS LIFE FOR? WHAT MAKES ME HAPPY ?.These questions literally made me think deeply, left a question mark on my face ..At the same time the Girl I loved from the bottom of my heart left me. This added fuel to my madness, I was all alone in grief and left with pain. I didn’t knew what’s happening in the world, I moved to another place yet, I was unable to be happy, the same questions haunted me every day. The Girl was married to someone and left away completely from my life. I was unable to digest it, I’ve started my Visa trails for my higher education in US, and failed in the first step, Darkness surrounded me, As an Introvert I never spoke about my hard times to anyone. I used to stay in my room all the day. Soon I got addicted to Masturbation. I do not feel shame to confess this because am not the same person anymore. Nearly 1 year had passed, when I looked back, there was nothing I’ve achieved. And lost hope on myself. I decided to end my life, as am a Unsolved Puzzle. I convinced myself that Suicide may not be solution but it is Salvation . I felt I was defeated in the war with Life. I made a suicide attempt. But failed even in this too. Later I started travelling around with people who I never knew, roamed in Slums, Walked through Villages ,all I discovered was each and everyone was is having a problem, Every one is in a war field, And they are having a smile on their face even. I realized that Pain is Inevitable, Suffering is Optional. I read a quote on a school wall which I often recollect ” ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల భాదలు,ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల భాదలు ,ఎంతటి సింహానికైనా ఏవో దోమల భాదలు ,భాదలు లేనిదెవరికి ఎదో ఒక రూపం లో ..I’ve started reading books, Started understanding the Reality. The life is given not to end in a meaningless way. నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు, మాట్లాడాల్సిన మనుషులు, చూడాల్సిన ప్రపంచం, నడవాల్సిన దూరం,పంచాల్సిన ప్రేమ, మోయాల్సిన భారం, పెంచాల్సిన మంచి, పొందాల్సిన జీవితం ఎదగాల్సిన ఎత్తు, చేరాల్సిన గమ్యం చాలా ఉన్నాయ్ .I decided to fight against the odds, started believing in myself. Made myself determined to Struggle, how much ever tough the road may be, and to succeed and live a satisfied life.

Finally I’ve answered the question which gave me sleepless nights. This Is me .The Coward who made Suicide attempt to a Lone Warrior The one who wept piteously in darkness to a Fighter From a Question mark to an Answer , sitting here and speaking about the best time of my life. This is it Sir, These are the tough times which made me what I am today, A Confident Ambitious Person Living with one Bottom Line NEVER GIVE UP. I hope the problems that am going to face and situations that am going to handle may not be this hard as I gone through, Even if they are so, I have an experience an know very well how to master in those hard times. Impressive…… Mr. Arjun . We will communicate about your result through mail within couple of days. Good Luck Thank You Sir………..

ఆ ఆఫీస్ బిల్డింగ్ నుండి బయటకి వచ్చి బస్టాప్ లో కూర్చున్నా. ఈ ఉద్యోగం నాకొస్తుందో రాదో ఈ టెన్షన్ పక్కన పెట్టేస్తే, బస్సు వచ్చే లోపు మీతో ఒక మాట పంచుకోవాలి…… మీరూ నాలా డిప్రెషన్ నుండి బయటకి వొచ్చారా లేక డిప్రెషన్లో ఉన్నారా?? కంగ్రాట్స్. Your Life is going to be great. and you are in right path of life….మనమంతా ఎదో ఒక

సిట్యుయేషన్ లో డిప్రెస్ అవుతూ ఉంటాం,ప్రేమించిన అమ్మాయి/అబ్బాయ్ మనల్ని వొదిలి వెళ్లిపోయారని,ఉద్యోగం రాలేదనో ,పరీక్షలో ఫెయిల్ అయ్యాం అనో,ఎదో ఒక కారణం వల్ల నైరాశ్యం మనల్ని ఆవహిస్తుంది. ఆ చీకటి ని చీల్చే శక్తి మనకే ఉంది,. మన జీవిత పరమార్ధం ఏంటో మనకి తెలిసేది ఆ నిశీధిలోనే,మనసు పెట్టి వెతకాలి అంతే,"నిశీధి"లోనే “నిధి” ఉంది గా. ఆ చీకటి దాటితే మనమే మరొకరికి వెలుగు అవ్వొచ్చు కూడా. మనం దేవుళ్ళు గా కొలిచే రాముడే రాజ్యలొదిలి అడవుల్లో తిరిగాడు,క్రీస్తు శిలువ బరువు మోశాడు. వాళ్ళకే తప్పలేదు,మనమెంత. ఇవాళ్టి గాయాలే బతికున్నా౦ అని అనడానికి గుర్తులు, ఇవాల్టి భాదలే రేపు బతకగల౦ అని చెప్పే దైర్య౦. మనం భరించేదాని కన్నా ఎక్కువ భాద మనకి రాదు. ఎల్లకాలం ఒకే ఋతువు ఉండదుగా,మనం నడిచే బాటలో ఎప్పటికి ముళ్ళు ఉండవు గా,సరే ఎప్పుడూ ఇలాగె ఉంటుంది అనుకుందాం,ఎలాగూ మనకి అలవాటైపోయిన్దిగా, గాయాల గేయాలు మనకేం కొత్తకాదుగా,నొప్పి అయినా ఆనందంగా భరిద్దాం, జీవితాన్ని ఆస్వాదిద్దాం . మనందరికీ ఓ కథ ఉంది ఆ కథ లో మన గెలుపు ఉంటె అది వీర గాధ,ఓటమి ఉంటె వ్యధ… విజయ గాధగా వెలిగిపోదామా,వ్యధగా మిగిలిపోదామా ??

ఒక్కటి మిత్రమా యుద్ధం లో గెలిస్తే వీరుడివి,పోరాడుతూ ఉంటె యోధుడివి ..నాలో నాకు యోధుడు కనిపిస్తున్నాడు,నీలో కూడా నాకు కనిపిస్తున్నాడు,ఓసారి రెండడుగులు వేసి అద్దంలో చూడు,ఆ యోధుడు నీకు కనిపిస్తాడు.. రుధిరని ఏలే రారాజులా చిరునవ్వు నవ్వుతూ… అదిగో నెక్కాల్సిన బస్సొచ్చింది,మళ్ళీ కళ్లుదాం……………