కొన్ని సినిమాలకు ఇది బాలేదు అది బాలేదు అని పేరు పెట్టలేం. ఎందుకంటే ఆ కథ లో అందరు తెలుసుకోవాల్సిన జీవితం ఒకటి ఉంటుంది కనుక. మల్లేశం సినిమా అలాంటిదే, ఒక సామాన్య వ్యక్తి చేసిన అసామాన్య ప్రయాణం ఈ సినిమా. మల్లేశం గారి జీవితం తో పాటు తెలంగాణ సంస్కృతిని అందంగా చిత్రీకరించిన సినిమా. డైరెక్టర్ సుకుమార్.. ఈ సినిమా గురించి, ఈ సినిమా వల్ల తను పొందిన అనుభవాన్ని పోస్ట్ చేశారు.
చక్కనైన తెలుగుదనం, అచ్చమైన తెలంగాణ సంస్కృతి, కలబోసినా ఈ సినిమా గురించి అంతే చక్కగా వర్ణించిన విశ్లేషణ ఇది.(To your comfort post ni crop chesi kuda pedutunnam). తీరిక చేస్కుని ఈ పోస్ట్ ని, ఇంక చూడకపోతే సినిమాని చూసేయండి.













