రామాయణం అంటే రామ రావణ సంగ్రామం మాత్రమే కాదు. నరుడిగా రాముడిచ్చిన స్ఫూర్తి, పట్టుదల, ధ్యేయం.... రామాయణాన్ని వెన్నంటే నడిపించే ధర్మం ఇంకా ఎన్నో ఎన్నెన్నో నేర్చుకోవలసిన, నేర్చుకోదగిన విషయాలు కోకొల్లలు. అటువంటి విలువలు జనాలకి అర్ధమయ్యే విధం గా బయట చెప్పేవారు లో చాగంటి గారు ఒకరైతే, ఈ మధ్య సినిమాల రూపం లో చెప్పే ఒకేఒక వ్యక్తి త్రివిక్రం శ్రీనివాస్. అయన సినిమాల్లోని అంతర్గతంగా ఉన్న మాటలు, సాహిత్యాలు గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు. అటువంటిది, అయన సినిమాల్లో రాసిన డైలాగులు, రామాయణం కి అన్వయిస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
1. రాముడు అరణ్య వాసానికి వెళ్లిపోగా , భరతుడిని కైకేయి రాజ్యమేలమన్నప్పుడు :

2. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు :

3. శూర్పణఖ పర్ణశాల దగ్గరకి వచ్చినప్పుడు :

4. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపోవడం తెలిసిన రావణాసురుడు :

5. మారువేషం లో ఉన్న రావణుడు వచ్చినప్పుడు :

6. లంక లో సీత ఏడవటంలేదు అని చూసిన రావణాసురుడికి :

7. రామ బాణం తో సుగ్రీవుడి అన్న ఐన వాలి ని చంపినప్పుడు :

8. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు :

9. హనుమంతుడి తోక కి నిప్పు పెట్టడం వల్ల లంక అంతా నాశనం అయినప్పుడు, రావణుడు దిగులు గా ఉన్నప్పుడు :

10. లంక కి రావడానికి అంత పెద్ద సముద్రాన్ని దాటి ఎలా వచ్చావు అని సీత హనుమంతుడిని అడిగినప్పుడు :

11. విభీషణుడు హనుమ కి కుంభకర్ణుడి గురించి చెప్తున్నప్పుడు :

12. సీత కోసం లంక కి వెళ్లడం కోసం సముద్రం మీద వంతెన వేసినప్పుడు :

13. రామ రావణ యుద్ధం జరిగే కొద్ది నిముషాల ముందు :

14. యుద్ధం లో రాముడు కేవలం నరుడు అని రావణుడు అన్నప్పుడు :

15. రావణ సైన్యాన్ని రాముడు గెలుస్తున్నప్పుడు :

16. రావణాసురుడిని రాముడు చంపిన తర్వాత :

(P.S : ఒక్క త్రివిక్రమ్ గారే కాదు. కె విశ్వనాధ్ గారి లాంటి వాళ్ళెందరో ఉన్నారు. ఇది రామాయణం మరియు త్రివిక్రమ్ గారి మీద ఉన్న గౌరవం తో చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే )