అతను ఎంత పెద్ద విలన్ ఐనా కావచ్చు , ఎంత పెద్ద Crime అయినా చేసి ఉండచ్చు , ఎంతమందిని గడ గడమని వణికించి ఉండవచ్చు కాని ఒక అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి పాపం ఇవ్వేమి పనిచేయవు . గోపిచంద్ అన్నట్టు "ఏముంటుందె మీ ఆడవారిలో కింగు లాంటి మగాడ్ని కూడా బొంగు గాడ్ని గా మార్చి మీ కొంగు చుట్టు తిప్పించుకుంటారు అని...ఎంత వారు గాని వెదాంతులైన గాని వాలు చూపు సోకగానె తెలిపోదురోయి కైపులో కైపులో... కైపులో...
1.Bangaram
2. Murari
3. Yuvatha
4. Swami Ra Ra
5. Sri Anjaneyam
6. Pilla Zamindar
7. Pandavulu Pandavulu Tummeda
8. Gudumba Shankar
9. Dubai Seenu
10. Bavagaru Bagunnara
Inka meeku nachina comical villain love stories comments lo eskondi...