ఈరోజు మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదిగిందంటే అందుకు నిన్నటి తరం సినీ ప్రముఖులు నడిచి చూపించిన మార్గం కూడా ఒక బలమైన కారణం. ఇప్పటి వరకు బ్లాక్ & వైట్ సినిమాలలో మాత్రమే యంగ్ఏజ్ లో మనవారిని చూశాం.. ఇప్పుటి తరం వారు మాత్రమే కాదు అప్పటి వారు కూడా మ్యాగ్ జీన్స్ కి స్టైల్ గా ఫోజులిచ్చేవారు వారి స్టైల్ ని రంగుల్లో చూద్దాం రండి.
అక్కినేని నాగేశ్వర రావు గారు
అల్లు రామలింగయ్య గారు
అంజలీ దేవి గారు
చలం గారు
గీతాంజలి గారు
గుమ్మడి గారు
హరనాథ్ గారు
జగ్గయ్య గారు
జమున గారు
జయచిత్ర గారు
జయలలిత గారు
జయంతి గారు
కైకాల సత్యనారాయణ గారు
కాంచన గారు
కాంతారావు గారు
కృష్ణ కుమారి గారు
కృష్ణ గారు
కృష్ణం రాజు గారు
చిత్తూరు నాగయ్య గారు
ఎన్.టి. రామారావు గారు
పద్మనాభం గారు
ప్రభాకర్ రెడ్డి గారు
రాజబాబు గారు
రాజనాల గారు
రామ్మోహన్ గారు
రేలంగి గారు
సావిత్రి గారు
షావుకారు జానకి గారు
శోభన్ బాబు గారు
సూర్యకాంతం గారు
ఎస్.వి. రాంగారావు గారు
త్యాగరాజు గారు
వరలక్ష్మి గారు(సింగర్)
విజయ నిర్మల గారు
విజయ లక్ష్మి గారు(క్లాసికల్ డాన్సర్)
వైజయంతీ మాల గారు
Image Source: Kiran Prabha Gaaru