వడ్డేపల్లి వెంకటేష్ గారు గవర్నమెంట్ టీచర్ గా క్లాస్ రూమ్ లోని పిల్లలను, సమాజంలోని ఓటర్లను తన కార్టూన్ల ద్వారా ఎడ్యుకేట్ చేస్తుంటారు. మార్పు కోసం వడ్డేపల్లి గారి కార్టూన్లను సామాన్యులతో పాటు ఎలక్షన్ కమిషన్ వారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. తన అభిప్రాయాలను రుద్దుతున్నట్టుగా కాకుండా స్పష్టమైన వ్యంగ్యతతో ఆయన కార్టూన్లు ఉంటాయి, ఓటర్లలో ఆలోచన చెలరేగాలనే ఆయన తపన. ఈ ప్రయాణంలో ఆయన ఎందరినో ప్రభావితం చెయ్యడంతో పాటు 2014లో వరంగల్ కలెక్టర్ కిషన్ గారి నుండి నగదు పురస్కారం, ఇంకా 40కి పైగా స్థానిక, జాతీయస్థాయిలో వివిధ అవార్డులు అందుకున్నారు.

వడ్డేపల్లి గారి ఆలోచనాత్మక కార్టూన్లు కొన్ని..
1.అది అలా అడుగు!!

2. అవతల పారేయ్యక ఎందుకింకా మోస్తున్నారు మహాశయా..

3. అంటే ఏంటి ఓటర్ గారు మీ ఉద్దేశ్యం.?

4. ఓటు విలువకు సరితూగే నాయకుడు

5. బిజినెస్ లో బాగా ఆరితేరిపోయాడు గదా!!

6. అలాగే ఆ తన్నులు కూడా మీరే తినండి.

7. ఏనుగు చెవులు చాటలు..

8. ఆండాళ్లు తుఫాన్!!

9. కొంపదీసి ఓటు ఎవరికి వెయ్యబోతున్నావోనని ఎవరికైనా చెప్పావా రాజా.?

10. అస్సలు కుదరదు. మేము దాని మీదే గంపెడు ఆశలు పెట్టుకున్నాం..

11. ఏడ్చావులే, అలా నేను కుట్టించుకోలేదు, పార్టీ నాయకుడే ఇలా..

12. బహుశా మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ లో వద్దామని అనుకున్నాడేమో లే..

13. ఫేస్బుక్ పులులు..

14. అది జరగని పని

15. ఇంతకీ నరికేసారా.? స్వచ్ఛందంగా వచ్చారా.?

16. అసంతృప్త ఎమ్.ఎల్.ఏ లందరూ కలిసి E అనే కొత్త పార్టీ కూడా పెట్టె అవకాశం ఉంది మాష్టారు.

17. అవును..

18. ఎంత పని చేశావురా వెధవ..

19. నాకు టికెట్ ఇస్తానని చెప్పి వాడుకున్నాడు.. ఇప్పుడు ఇదే ట్రెండు

20. పినాయిల్ తో స్నానం చెయ్యండి. మీకు బాగుంటుంది.

21. ఏం పర్వాలేదు. అలా మారాల్సి వస్తే పై నాయకుడు చెప్పామన్నాడని చెప్తా!

22. తిండి పెట్టె రైతులను కూడా మోసం చేస్తున్నారు.

23. అలో బ్రదర్ నోటా కి గుర్తుండదు. మీకు ఉంటుంది. అది చూసుకోండి.

24. రేయ్!!
