ఈ అమ్మాయిలు ఇంతే
"అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమించి
ఏ అలవాట్లు లేనివాళ్ళని పెళ్ళి చేసుకుంటారు"
నిన్ను కోరి టీజర్ లో ఈ dialogue వినగానే వెంటనే ఎంత కనెక్ట్ అయిపోయాం.
లైఫ్ లో ఇలాగే చాలా విషయాల్లో మనకి కావాల్సినంత Irony కనిపిస్తుంది
అవి ఎంటో చూడండి:
ఈ ట్రాఫిక్ పోలీస్ ఇంతే!!
ఈ Hod లు ఇంతే!!
ఈ వర్షం ఇంతే!!
ఈ manager ఇంతే!!
ఈ ఆటోలు ఇంతే!!
ఈ బైక్ ఇంతే!!
For సెంటిమెంట్ guys:
ఈ జనాలు ఇంతే!!
మరి అమ్మాయిలకి కూడా ఒకటి ఇద్దాం